తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొనడమైనది.
ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాబోవు రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి లో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది.