హైదరాబాదులో “టౌన్ హాల్ మీటింగ్ ప్రొఫెషనల్స్ కనెక్ట్ విత్ లీడర్స్”
హైదరాబాదులో “టౌన్ హాల్ మీటింగ్ ప్రొఫెషనల్స్ కనెక్ట్ విత్ లీడర్స్” కార్యక్రమం లో వివిధ రంగాల నిపుణులతో తణుకు నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ స్థితిగతులపై మరియు అధికార పార్టీ వాళ్లు చేసిన స్కామ్లపై విశ్లేషణ కార్యక్రమం లో పాల్గొనడమైనది.