దువ్వ గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం
తణుకు మండలం దువ్వ గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా వైభవంగా జరిగిన రథోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకొని …. తణుకు నియోజకవర్గం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం వెల్లి విరియాలని కోరుకొంటూ ప్రత్యేక పూజలు