తణుకు పట్టణం లోని తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం ..
తణుకు పట్టణం లోని తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం .. నియోజకవర్గం వ్యాప్తంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల ఆత్మీయ కలయిక. అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి గారు , మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారు.. విచ్చేసిన తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు..!